Heavy Rainfall : దిల్లీకి వరద ముప్పు క్రమంగా పెరుగుతోంది. నిరాశ్రయుల కోసం ఏర్పాటుచేసిన శిబిరాలే వరద నీటిలో చిక్కుకుపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా యమునా నది ఉప్పొంగింది. దాంతో మయూర్ విహార్ ఫేజ్-1 ప్రాంతం నీట మునిగింది. యమునా నది ఇవాళ ఉదయం 7 గంటల సమయానికి 207.48 మీటర్ల మేర ప్రవహిస్తోంది. 5 గంటల సమయంలో ఇది 207.47గా ఉంది. వరద ప్రభావంతో చాలా ప్రాంతాలు నీట మునగగా.. అక్కడి వీధి కుక్కలు నీటిలో విలవిలలాడుతున్నాయి.
The Civil Lines area of Delhi has been heavily flooded as the Yamuna river water level continues to rise following intense rainfall.
Several parts of the city are facing severe waterlogging and flooding, affecting traffic, daily life, and local residents. Authorities are closely monitoring the situation and issuing advisories.
Stay tuned for the latest visuals and updates from Delhi.
#HeavyRainfall #Delhi #delhifloods #StreetDogs #Delhistreetdogs #yamunariver #delhiheavyrain #CivilLinesDelhi #weatherupdates
~PR.358~ED.232~HT.286~